టాప్ ట్రెండింగ్ కథనాలు

హనుమంతుడికి కొడుకు ఉన్నాడా ??

హనుమంతుడి కొడుకు కథ – మకరధ్వజుడు ఇది రామాయణంలో లేదు *ఆనంద రామాయణం, కంబ రామాయణం* లాంటి కొన్ని గ్రంథాల్లో మాత్రమే ఉంటుంది. *కథ:*  లంకకు వెళ్లేటప్పుడు హనుమంతుడు సముద్రం దాటాడు కదా. అలా ఎగురుతుంటే ఆయన శరీరం నుండి ఒక *చెమట బొట్టు* కింద పడింది. ఆ సముద్రంలో ఒక పెద్ద *మకరం* – అంటే మొసలి లాంటి చేప – ఉంది. ఆ మకరం ఆ చెమట బొట్టును మింగేసింది. వెంటనే ఆ మకరానికి … Read more

మంత్ర ధ్వనులు మన శరీర శక్తిని నిజంగా మార్చగలవా?

మంత్ర ధ్వనులు మన శరీర శక్తిని నిజంగా మార్చగలవా? మనిషి జీవితంలో శబ్దం ఒక సాధారణ విషయం కాదు.ఒక మాట మనసును విరిచేయగలదు…అదే ఒక మాట చనిపోయిన ఆశలను మళ్లీ బ్రతికించగలదు. అయితే…వేల సంవత్సరాలుగా ఋషులు జపించిన “మంత్రాలు” కేవలం భక్తి కోసమేనా?లేక వాటి వెనుక మన శరీరం, మనస్సు, నాడులు, శక్తి క్షేత్రాలపై పనిచేసే ఏదైనా లోతైన రహస్యం ఉందా? “ఓం నమః శివాయ”…“ఓం నమో నారాయణాయ”…“గాయత్రీ మంత్రం”… ఈ ధ్వనులు కేవలం శబ్దాల సమాహారమా?లేక … Read more

తిరుమలలో శ్రీవారికి రోజూ ఎన్ని రకాల దండలు వేస్తారు ??

🎋  *అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పూల దండలు వేస్తారో తెలుసుకుందాం!!* 🌼 *ఏడుకొండలవాడా వెంకటరమణా.. గోవిందా..గోవిందా అంటూ..అ స్వామిని చూడటానికి ఎంతో ఆత్రుతగా వెళితే, ఆయన్ని చూసే సమయం చాలా తక్కువ దొరుకుతుంది!!* 🙏🙏 *అలాంటి సమయంలో ఆయన వేసుకునే దండలు, ఎన్ని ఉన్నాయి అనేది చూడటానికి టైం దొరకదు.సమయం సరిపోదు!!* 1.శిఖామణి:💐శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరలు … Read more

ఇంతకీ మీది ఏ స్నానం ??

🙏🌷 రుషి స్నానం, 🙏🌷 దేవ స్నానం, 🙏🌷 మానవ స్నానం, 🙏🌷 రాక్షస స్నానం…         🌷ఇంతకీ మీది ఏ స్నానం…? 🌷 🌿బారెడు పొద్దెక్కినా నిద్ర లేవ‌కుండా ప‌డుకోవ‌డం ఇపుడు సిటీల‌లోనే కాదు… ప‌ల్లెటూళ్ళ‌లోనూ ఫ్యాష‌న్‌గా మారింది. 🌸అర్థరాత్రి వ‌ర‌కు సినిమాలు, టీవీలు, ఛాటింగుల‌తో గ‌డిపేసి… ఉద‌యం ఎంత‌కీ నిద్ర‌లేవ‌రు. 🌿సూర్యుడు న‌డినెత్తిన చేరిన త‌ర్వాత స్నానం చేస్తుంటారు.కానీ, ఇది మంచి ప‌ద్ధ‌తి కాదుంటున్నాయి శాస్త్రాలు. అస‌లు స్నానం ఎపుడు చేయాలి…?దాన్నిబట్టి ఉండే ఫ‌లితాలు … Read more

దేవుడికి కానుకలు కావాలా ??

ఒక బిచ్చగాడిని చూసి ఒక డబ్బున్న వ్యక్తి అడిగాడు: కష్టపడకుండా ఎందుకు అడుక్కుంటున్నావు? దానికి ఆ బిచ్చగాడు: “సార్… నాకు అనుకోకుండా ఉద్యోగం పోయింది. గత ఒక సంవత్సరంగా నేను మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. ఏదీ దొరకలేదు. మిమ్మల్ని చూస్తే గొప్ప వ్యక్తిలా ఉన్నారు. మీరు నాకు ఒక ఉద్యోగం ఇప్పిస్తే నేను అడుక్కోవడం మానేస్తాను”.“నీకు తప్పకుండా సహాయం చేయాలని అనిపిస్తోంది. కానీ, నీకు ఉద్యోగం ఇప్పించాలని నా ఆలోచన కాదు. నేను మరొకటి ఆలోచించాను”.మరోకటా…? … Read more

మాట వినడం లేదని పిల్లలను కొడుతున్నారా ??

మాట వినడం లేదని పిల్లలను కొడుతున్నారా..? ఈ గాడిద కథ తెలుసుకోవాల్సిందే..! కొడితేనే పిల్లలు మాట వింటారు అనుకునే పేరెంట్స్ కచ్చితంగా ఈ గాడిద కథ చదవాలి. పిల్లలను కొట్టడం కాకుండా, అర్థం చేసుకోవడం నిజమైన శిక్షణ అని నేర్పించే కథ ఇది… ఈ కాలం పిల్లలు చాలా మొండిగా వింటున్నారు. పేరెంట్స్ చెప్పేది అస్సలు వినడం లేదు. దీంతో.. మాట వినడం లేదనే కోపంతో పేరెంట్స్ పిల్లలను కొడుతూ ఉంటారు. కొట్టకపోతే… పిల్లలు మారరు అనే … Read more

అబ్బాయి ఏం చేస్తుంటాడు ??

*మన దగ్గర అరేంజ్డ్ మ్యారేజ్ అనగానే ముందుగా వచ్చే ప్రశ్న: “అబ్బాయి ఏం చేస్తాడు?* అప్పారావు కుటుంబం కూడా అబ్బాయికి సంబంధం చూడటానికి అమ్మాయి ఇంటికి వెళ్ళారు. టీ బిస్కెట్స్ మరియు కుశలప్రశ్నలు అన్నీ అయిపోయాక, అమ్మాయి తండ్రి నెమ్మదిగా అసలు విషయం మొదలుపెట్టారు: ఇంతకీ మీ అబ్బాయి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు?” అప్పారావు కళ్ళద్దాలు సరిచేసుకుని, గొంతు సవరించుకుని, ఇలా చెప్పడం మొదలు పెట్టేడు. మా వాడు ప్రస్తుతం ఒక అగ్రో-బేస్డ్ డైరెక్ట్-టు-కన్స్యూమర్ (Agro-based D2C) … Read more

అన్నదానం మహిమ …

వేయి ఏనుగులు, కోటి ఆవులు, లెక్కకు మిక్కిలి బంగారం, వెండి, భూములు, జీవితం మొత్తం ఓ వంశానికి సేవ చేయడం, కోటి మంది మహిళలకు వివాహం చేసినా అన్నదానానికి సాటిరావు.అన్నదానం గురించి పదిమందికి తెలియపరచండి. ‘అన్నం’ గురించి నలుగురు మంచి మనుషులు చెప్పిన నాలుగు గొప్ప మాటలు… 1. ” నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినా కూడా , వంట చేస్తున్న మా అమ్మగారు.  ” పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు ” అనేవారు నొచ్చుకుంటూ-   … Read more

తొమ్మిది రహస్యాలు

కొన్ని విషయాలను పైకి చెప్పుకోకుండా ఉంటేనే వ్యక్తి యొక్క గౌరవం నిలబడుతుంది. బైట వారికి చెప్పకూడని ఇలాంటి తొమ్మిది విషయాలు ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి. *”ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం రహస్యం మంత్రమౌషధమ్”**”తపో దానావమానే చ నవ గోప్యాని కారయేత్”* “హితోపదేశం ఆయుష్షు, ఆదాయాదులు, ఇంట్లోని కలహాలు, వ్యక్తి గత రహస్యాలు (తనకే తెలిసిన లోపాలు), మంత్రం, ఔషథం, తపస్సు, దానం, అవమానం ఈ తొమ్మిది విషయాలు గోప్యంగా ఉండాలి.” మనం ఇతరులతో బాహాటంగా చర్చ చేయకూడని విషయాలలో మొదటిది … Read more

ఆధ్యాత్మికం ఆదిభౌతికం…

మనిషికి దుఃఖం ఎందుకు కలుగుతుంది? దాన్ని నివారించే మార్గం ఏదైనా ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందుగా అసలు దుఃఖమంటే ఏంటో తెలియాలి. దాని స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవాలి. తైత్తిరీయ ఉపనిషత్తులోని సాంఖ్య దర్శనంలో దీనికి సంబంధించి ప్రామాణిక వివరణ కనిపిస్తుంది. మనుషులకు కలిగే దుఃఖాలు మూడు… ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. మనిషిలో రజోగుణ ప్రకోపం ఎక్కువైనప్పుడు కలిగే ఈ మూడింటికీ కాస్త పరిణామ భేదం ఉంటుంది తప్ప … Read more

error: Content is protected !!