ఇంతకీ మీది ఏ స్నానం ??
🙏🌷 రుషి స్నానం, 🙏🌷 దేవ స్నానం, 🙏🌷 మానవ స్నానం, 🙏🌷 రాక్షస స్నానం… 🌷ఇంతకీ మీది ఏ స్నానం…? 🌷 🌿బారెడు పొద్దెక్కినా నిద్ర లేవకుండా పడుకోవడం ఇపుడు సిటీలలోనే కాదు… పల్లెటూళ్ళలోనూ ఫ్యాషన్‌గా మారింది. 🌸అర్థరాత్రి వరకు సినిమాలు, టీవీలు, ఛాటింగులతో గడిపేసి… ఉదయం ఎంతకీ నిద్రలేవరు. 🌿సూర్యుడు నడినెత్తిన చేరిన తర్వాత స్నానం చేస్తుంటారు.కానీ, ఇది మంచి పద్ధతి కాదుంటున్నాయి శాస్త్రాలు. అసలు స్నానం ఎపుడు చేయాలి…?దాన్నిబట్టి ఉండే ఫలితాలు … Read more