తొమ్మిది రహస్యాలు
కొన్ని విషయాలను పైకి చెప్పుకోకుండా ఉంటేనే వ్యక్తి యొక్క గౌరవం నిలబడుతుంది. బైట వారికి చెప్పకూడని ఇలాంటి తొమ్మిది విషయాలు ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి. *”ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం రహస్యం మంత్రమౌషధమ్”**”తపో దానావమానే చ నవ గోప్యాని కారయేత్”* “హితోపదేశం ఆయుష్షు, ఆదాయాదులు, ఇంట్లోని కలహాలు, వ్యక్తి గత రహస్యాలు (తనకే తెలిసిన లోపాలు), మంత్రం, ఔషథం, తపస్సు, దానం, అవమానం ఈ తొమ్మిది విషయాలు గోప్యంగా ఉండాలి.” మనం ఇతరులతో బాహాటంగా చర్చ చేయకూడని విషయాలలో మొదటిది … Read more