టాప్ ట్రెండింగ్ కథనాలు

హనుమంతుడికి కొడుకు ఉన్నాడా ??

హనుమంతుడి కొడుకు కథ – మకరధ్వజుడు ఇది రామాయణంలో లేదు *ఆనంద రామాయణం, కంబ రామాయణం* లాంటి కొన్ని గ్రంథాల్లో మాత్రమే ఉంటుంది. *కథ:*  లంకకు వెళ్లేటప్పుడు హనుమంతుడు సముద్రం దాటాడు కదా. అలా ఎగురుతుంటే ఆయన శరీరం నుండి ఒక *చెమట బొట్టు* కింద పడింది. ఆ సముద్రంలో ఒక పెద్ద *మకరం* – అంటే మొసలి లాంటి చేప – ఉంది. ఆ మకరం ఆ చెమట బొట్టును మింగేసింది. వెంటనే ఆ మకరానికి … Read more

మాట వినడం లేదని పిల్లలను కొడుతున్నారా ??

మాట వినడం లేదని పిల్లలను కొడుతున్నారా..? ఈ గాడిద కథ తెలుసుకోవాల్సిందే..! కొడితేనే పిల్లలు మాట వింటారు అనుకునే పేరెంట్స్ కచ్చితంగా ఈ గాడిద కథ చదవాలి. పిల్లలను కొట్టడం కాకుండా, అర్థం చేసుకోవడం నిజమైన శిక్షణ అని నేర్పించే కథ ఇది… ఈ కాలం పిల్లలు చాలా మొండిగా వింటున్నారు. పేరెంట్స్ చెప్పేది అస్సలు వినడం లేదు. దీంతో.. మాట వినడం లేదనే కోపంతో పేరెంట్స్ పిల్లలను కొడుతూ ఉంటారు. కొట్టకపోతే… పిల్లలు మారరు అనే … Read more

నిధి ఉన్న బిచ్చగాడి కథ

ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు. ప్రతి రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు.ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే. ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది…… బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు. … Read more

error: Content is protected !!