టాప్ ట్రెండింగ్ కథనాలు

భోజరాజు కథలు – 1

కాలిన కట్టెలు : భోజరాజు కవి పండితులను సత్కరిస్తూ ధారానగరంలో పరిపాలన సాగించే కాలంలో మాళవదేశంలో అతి పేద బ్రాహ్మణుడు ఒకడుండేవాడు. ఆ బ్రాహ్మణుడికి కవిత్వం రాదు, పాండిత్యంకూడా లేదు. అందుచేత భోజరాజు సన్మానించే అవకాశం లేదు. అయితే తనవంటివారికి సహితం కాళి దాసు తలుచుకుంటే, ఏదో ఒకవిధంగా సత్కారం  జరుగుతున్నదని విని ఆ బ్రాహ్మణుడు కాలినడకన ధారానగరం చేరి కాళిదాసు యొక్క దర్శనం చేసుకున్నాడు. కాళిదాసు ఆ బ్రాహ్మణుడి దుస్థితి గురించి విని, “అయ్యా నీవు … Read more

మాట వినడం లేదని పిల్లలను కొడుతున్నారా ??

మాట వినడం లేదని పిల్లలను కొడుతున్నారా..? ఈ గాడిద కథ తెలుసుకోవాల్సిందే..! కొడితేనే పిల్లలు మాట వింటారు అనుకునే పేరెంట్స్ కచ్చితంగా ఈ గాడిద కథ చదవాలి. పిల్లలను కొట్టడం కాకుండా, అర్థం చేసుకోవడం నిజమైన శిక్షణ అని నేర్పించే కథ ఇది… ఈ కాలం పిల్లలు చాలా మొండిగా వింటున్నారు. పేరెంట్స్ చెప్పేది అస్సలు వినడం లేదు. దీంతో.. మాట వినడం లేదనే కోపంతో పేరెంట్స్ పిల్లలను కొడుతూ ఉంటారు. కొట్టకపోతే… పిల్లలు మారరు అనే … Read more

అనగనగా కానుక …

ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామం గుండా వెళ్తున్నారు. ఆ గ్రామంలోని కొందరు వ్యక్తులకు బుద్ధుడి బోధనలు నచ్చేవి కావు. వారు బుద్ధుడిని చూడగానే చుట్టుముట్టి, చాలా అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. తిట్టడమే కాకుండా రకరకాల అవమానకరమైన మాటలు అన్నారు.బుద్ధుడు మాత్రం ఏమాత్రం చలించకుండా, ముఖంపై చిరునవ్వుతో ప్రశాంతంగా వారి మాటలన్నీ విన్నారు. వారు తిట్టి తిట్టి అలసిపోయి ఆగిపోయారు. అప్పుడు బుద్ధుడు చాలా నెమ్మదిగా ఇలా అడిగారు:“నాయనలారా! మీ మాటలు పూర్తయ్యాయా? … Read more

అనగనగా ఒక లేడీ…

ఒక అడవి లో ఒక లేడి భారంగా అడుగులు వేస్తూ వెళ్తోంది. అది నిండు గర్భిణి. దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి.అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకు తోంది. ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది. దానికి అటుపక్క నది ప్రవహిస్తోంది. అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది. నొప్పులు మొదలయ్యాయి. నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది.. అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి. ఉరుములు, పిడుగులు.. పిడుగు పడి కొద్ది దూరం లోనే గడ్డి అంటుకుంది. దూరంగా … Read more

నిధి ఉన్న బిచ్చగాడి కథ

ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు. ప్రతి రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు.ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే. ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది…… బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు. … Read more

అపనిందను భరించని ధైర్యం

వేరుశనగ తొక్కలు – బాల గంగాధర తిలక్ గారు పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో జరిగిన సంఘటన ఇది. ఒకరోజు విరామ సమయంలో ఎవరో కొందరు విద్యార్థులు తరగతి గదిలో కూర్చుని వేరుశనగ పప్పులు తిని, ఆ తొక్కలన్నీ గదిలోనే పడేశారు.కాసేపటికి మాస్టారు క్లాసులోకి వచ్చారు. గది నిండా చెత్తాచెదారం ఉండటం చూసి ఆయనకు చాలా కోపం వచ్చింది. “ఈ తొక్కలు ఇక్కడ పడేసింది ఎవరు?” అని గట్టిగా అడిగారు. ఎవరూ సమాధానం చెప్పలేదు. దాంతో మాస్టారు ఆగ్రహంతో, … Read more

అనగనగా విధి ….

ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది. ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు. ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్లి..! ” మీరేంచేస్తారో నాకు తెలియదు నా చిలుకకు బ్రతికించండి. లేదంటే నేనూ చనిపోతాను” అని కన్నీరుపెట్టుకుంది..! దానికి ఇంద్రుడు…“దీనికే ఇంత ఏడవడం ఎందుకు.!? అందరి తలరాతలు వ్రాసేది బ్రహ్మ … Read more

error: Content is protected !!