టాప్ ట్రెండింగ్ కథనాలు

కాసేపు తిరుమలలో తిరిగి వద్దాం రండి 🙏🏻

నిర్వాణ టైమ్స్ ప్రత్యేక ఆధ్యాత్మిక కవర్ కథనం “గోవిందా… గోవిందా…” ఈ రెండు మాటలు వినగానే మనసులో తెలియని శాంతి పుడుతుంది.కళ్ళ ముందు ఏడుకొండలు కనిపిస్తాయి.అంతులేని జనసమూహం కనిపిస్తుంది.ఒక్క క్షణ దర్శనం కోసం గంటల తరబడి నిలబడే భక్తి కనిపిస్తుంది. అయితే ప్రశ్న ఒక్కటే… ఈ భూమిపై ఎన్నో దేవాలయాలు ఉన్నాయి.ఎన్నో దైవ రూపాలు ఉన్నాయి.ఎన్నో పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. కానీ ఎందుకు ఒక్క తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామినే“కలియుగ ప్రత్యక్ష దైవం” అని కోట్లాది మంది … Read more

ఐదు ముఖ్య దత్త క్షేత్రాలు 

దత్తాత్రేయ భక్తులు జీవితంలో తప్పక దర్శించాల్సిన ఐదు మహా క్షేత్రాలు దర్శన మార్గాలు, ప్రత్యేక సేవలు, దర్శన సమయాలు – ఆధ్యాత్మిక యాత్రికుల కోసం నిర్వాణ టైమ్స్ ప్రత్యేక మార్గదర్శిని నిర్వాణ టైమ్స్ ఆధ్యాత్మిక యాత్రా ప్రత్యేక కథనం భారతీయ సనాతన ధర్మంలో దత్తాత్రేయ స్వామి ఒక విశిష్టమైన గురుతత్త్వానికి ప్రతీక. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపంగా భావించబడే దత్తాత్రేయుడు జ్ఞానం, యోగం, వైరాగ్యం, గురుకృపలకు మూలాధారం. ఆయనను కేవలం దేవుడిగా మాత్రమే కాకుండా “పరమ … Read more

తిరుమల నైవేద్యాలు …

తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి… చక్కెర పొంగళి, పెరుగన్నం ప్రసాదాలూ స్వామి వారికి సమర్పిస్తారనీ తెలుసు. మరి… వెంకన్నకు కమ్మని దోసెలు పెడతారని తెలుసా? ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని తెలుసా? ఇవి మాత్రమే కాదు… ఏడుకొండల వాడికి పూట పూటకూ ఒక మెనూ! రుతువులను బట్టి ఆహారం! స్వామి వారికి సకల విధమైన నైవేద్యం! అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ వివరాలతో శ్రీవారి ప్రధాన … Read more

న‌వ‌గ్రహ సంబంధిత క్షేత్రాలు.!!

తెలుగు రాష్ట్రాల్లో న‌వ‌గ్రహ సంబంధిత క్షేత్రాలను సందర్శించాలనుకునే వారు రాష్ట్రఎల్లలు దాటిపోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే చాలా క్షేత్రాలలో నవగ్రహ పూజలు చేసుకోవచ్చు. అలాంటివి మన రాష్ట్రంలోనే చాలా జిల్లాలలో ఉన్నాయి. 1. సూర్యుడు..!1.అరసవెల్లి సూర్యనారాయ‌ణ స్వామి!(శ్రీకాకుళం)2. పెద్దాపురం సూర్యనారాయ‌ణ స్వామి!(తూర్పుగోదావ‌రి)3. గొల్లల‌మామిడాడ సూర్యనాయ‌ణ స్వామి!(తూర్పు గోదావరి)4. నందికొట్టూరు సూర్యనారాయ‌ణ స్వామి!(కర్నూలు) 2. చంద్రుడు..!1. గునుగుపూడిలో సోమేశ్వరస్వామి! (భీమ‌వ‌రం).(ప‌శ్చిమ గోదావ‌రి ) 2. కోటిప‌ల్లి సోమేశ్వరస్వామి!(తూర్పుగోదావ‌రి) 3. విజ‌య‌వాడ‌లో క‌న‌క‌దుర్గాదేవి!పెద్దక‌ళ్ళే ప‌ల్లెలో దుర్గాదేవి!(కృష్ణా జిల్లా)4. జొన్నవాడ కామాక్షిత‌యారు … Read more

ఆరుపడైవీడు మహిమ

సుబ్రహ్మణయేశ్వరస్వామి వారి ఆరు ప్రత్యేక ఆలయాల మహిమ

error: Content is protected !!