భోజరాజు కథలు – 1
కాలిన కట్టెలు : భోజరాజు కవి పండితులను సత్కరిస్తూ ధారానగరంలో పరిపాలన సాగించే కాలంలో మాళవదేశంలో అతి పేద బ్రాహ్మణుడు ఒకడుండేవాడు. ఆ బ్రాహ్మణుడికి కవిత్వం రాదు, పాండిత్యంకూడా లేదు. అందుచేత భోజరాజు సన్మానించే అవకాశం లేదు. అయితే తనవంటివారికి సహితం కాళి దాసు తలుచుకుంటే, ఏదో ఒకవిధంగా సత్కారం జరుగుతున్నదని విని ఆ బ్రాహ్మణుడు కాలినడకన ధారానగరం చేరి కాళిదాసు యొక్క దర్శనం చేసుకున్నాడు. కాళిదాసు ఆ బ్రాహ్మణుడి దుస్థితి గురించి విని, “అయ్యా నీవు … Read more