టాప్ ట్రెండింగ్ కథనాలు

శ్రీరామ రక్ష – సర్వజగద్రక్ష

॥ శ్రీరామ రక్ష – సర్వజగద్రక్ష ॥ శ్లో॥శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ।సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ॥ శ్లో॥ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం ।లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ॥ శ్లో॥యత్ర యత్ర రఘునాథ కీర్తనంతత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।బాష్పవారి పరిపూర్ణలోచనంమారుతిం నమత రాక్షసాంతకం ॥ శ్రీరామ జయరామ జయ జయ రామ । హరే రామ హరే రామరామ రామ హరే హరే ।హరే కృష్ణ హరే కృష్ణకృష్ణ కృష్ణ … Read more

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం

॥ శ్రీ దత్తాత్రేయ స్తోత్రం ॥ శ్లో॥బాలార్క ప్రభమింద్రనీల జటిలం భస్మాంగరాగోజ్జ్వలం ।శాంతం నాదవిలీన చిత్తపవనం శార్దూల చర్మాంబరమ్ ।బ్రహ్మజ్ఞైస్సనకాదిభిః పరివృతం సిద్ధైస్సమారాధితం ।ఆత్రేయం సముపాస్మహే హృదిముదా ధ్యేయం సదా యోగిభిః ॥ 1 ॥ శ్లో॥దత్తాత్రేయం శివం శాంతం సచ్చిదానందమద్వయం ।ఆత్మరూపం పరం దివ్యం అవధూతముపాస్మహే ॥ 2 ॥ శ్లో॥మాలాకమండలురథకర పద్మయుగ్మేమధ్యస్థ పాణియుగళే డమరుత్రిశూలే ।యస్యస్త ఊర్ధ్వకరయోః శుభశంఖచక్రేవందే తమత్రివరదం భుజషట్కయుక్తమ్ ॥ 3 ॥

error: Content is protected !!