॥ శ్రీ దత్తాత్రేయ స్తోత్రం ॥
శ్లో॥
బాలార్క ప్రభమింద్రనీల జటిలం భస్మాంగరాగోజ్జ్వలం ।
శాంతం నాదవిలీన చిత్తపవనం శార్దూల చర్మాంబరమ్ ।
బ్రహ్మజ్ఞైస్సనకాదిభిః పరివృతం సిద్ధైస్సమారాధితం ।
ఆత్రేయం సముపాస్మహే హృదిముదా ధ్యేయం సదా యోగిభిః ॥ 1 ॥
శ్లో॥
దత్తాత్రేయం శివం శాంతం సచ్చిదానందమద్వయం ।
ఆత్మరూపం పరం దివ్యం అవధూతముపాస్మహే ॥ 2 ॥
శ్లో॥
మాలాకమండలురథకర పద్మయుగ్మే
మధ్యస్థ పాణియుగళే డమరుత్రిశూలే ।
యస్యస్త ఊర్ధ్వకరయోః శుభశంఖచక్రే
వందే తమత్రివరదం భుజషట్కయుక్తమ్ ॥ 3 ॥
How did this article make you feel? ఈ కథనం మీకు ఎలా అనిపించింది?


