టాప్ ట్రెండింగ్ కథనాలు

చదువుకో నక్క బావా..

ఒకప్పుడు అడవికి రాజైన సింహం తన రాజ్యంలో ఉన్న జంతువులన్నీ సుఖశాంతులతో జీవించాలని ఆశపడింది. మంచి ఆలోచనలతో, మంచి నడవడికతో, పరస్పర సహకారంతో నిండిన ఆదర్శమైన అడవిని నిర్మించాలంటే పిల్లల నుంచే ప్రారంభం కావాలనుకుంది. అందుకే ఒక రోజు జంతువులన్నింటినీ సమావేశం పెట్టింది. చదువు తెలివిని పెంచుతుంది. మంచి చెడ్డలను తెలియజేస్తుంది. మన పిల్లలకు తప్పనిసరిగా విద్యాబుద్ధులు నేర్పాలి అని సింహం ఆదేశించింది. రేపటి నుండి జంతు పిల్లలందరినీ నా దగ్గరకు పంపండి. నేనే వారికి విద్యాబుద్ధులు … Read more

error: Content is protected !!