టాప్ ట్రెండింగ్ కథనాలు

శ్రీరామ రక్ష – సర్వజగద్రక్ష

॥ శ్రీరామ రక్ష – సర్వజగద్రక్ష ॥

శ్లో॥
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ।
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ॥

శ్లో॥
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం ।
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ॥

శ్లో॥
యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।
బాష్పవారి పరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాంతకం ॥

శ్రీరామ జయరామ జయ జయ రామ ।

హరే రామ హరే రామ
రామ రామ హరే హరే ।
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే ॥

ఆంజనేయం మహావీరం
బ్రహ్మవిష్ణు శివాత్మకం ।
బాలార్క సదృశాకారం
రామదూతం నమామ్యహం ॥

How did this article make you feel? ఈ కథనం మీకు ఎలా అనిపించింది?

Leave a Comment

error: Content is protected !!