టాప్ ట్రెండింగ్ కథనాలు

ఈ నగ విలువెంత ?? నీతి కథ !!

అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి ఒకానొక రాజు అన్నింటికీ వాగ్వివాదానికిదిగుతుండేవాడు. రాజు కాబట్టి ఆయనేమన్నాఅందరూ కిమ్మనేవారు కారు. ఓసారి సభలో ‘నేనుచెప్పినది అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్పబహుమతి ఇస్తాను’ అన్నాడు రాజు.ఎవరూ మాట్లాడలేదు. విదూషకుడు మాత్రం లేచి ‘సరేమహారాజా’ అన్నాడు.‘అయితే విను బంగారం బంగారమే. అదెక్కడున్నాదాని విలువ దానిదే. కాదంటావా?’ అన్నాడు రాజునవ్వుతూ. ‘అది నిజం కాదు మహారాజా! వస్తువువిలువ దాని స్థానాన్ని బట్టి మారుతుంది’ అన్నాడువిదూషకుడు.‘అలా అని నిరూపించగలవా?’ అన్నాడు రాజు. ‘మీచేతికున్న బంగారు … Read more

error: Content is protected !!