ఐదు వందల కోసం ….
ఒక వృద్ధురాలైన మహిళ తన బ్యాంకు ఖాతా లో నుండి కొంత డబ్బు డ్రా చేసుకోవాలని బ్యాంకుకు వెళ్ళింది. అక్కడ ఉన్నబ్యాంకు క్యాషియర్ కి బ్యాంక్ కార్డును అందజేసి ఆమెతో “నేను రూ .500 ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను ..” అని అన్నారు. ఆ మహిళా క్యాషియర్ ఆమెతో, “రూ.5,000 కన్నా తక్కువ డబ్బు డ్రా చేయడం కోసం కనుక అయితే, దయచేసి ఎటిఎం ఉపయోగించండి” అని అంది. ఆ వృద్ధురాలు “ఎందుకు?” అని అడిగింది. వెంటనే ఆ క్యాషియర్ … Read more